బ్రదర్ తో హీరోయిన్ బికినీ ఫోజులు.. నెటిజన్లు ఫైర్

బాలీవుడ్  హీరో సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్ మరోసారి విమర్శలకు గురయ్యింది. తన తమ్ముడు ఇబ్రహీం అలీఖాన్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోనే ఇందుకు కారణం. బికినీ వేసుకుని తన తమ్ముడితో సముద్ర తీరంలో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బికినీ వేసుకుని తమ్ముడితో అలాంటి ఫోజులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. బహుశా బికినీ వేసుకుని తమ్ముడితో అలా ఫోజులిచ్చిన అక్కను నువ్వేనంటూ ఒకరు.  సారా ఒక సారి చూడు మీ తమ్ముడు నీతో కన్ఫర్ట్ గా లేడని.. కావాలంటే పిడికిలి బిగించి ఉన్న నీ తమ్ముడి చేయిని చూడని ..ఇలాంటి ఫోటో తప్ప వేరే ఫోటోలు లేవా అంటూ కామెంట్స్ చేశారు.

Latest Updates