జెట్ విమానం కూల్చివేత..31 మంది మృతి

యోమెన్ లో  ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ నేతృత్వంలోని  దళాలు  జెట్ విమానాన్ని కూల్చివేశాయి.  ఈ  ప్రమాదంలో 31 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.  ఈ దాడి శనివారం యెమెన్‌లో  ఉత్తర ప్రావిన్స్‌లో ఆల్ జాఫ్ ప్రాంతంలో  జరిగింది. హౌతీస్  తిరుగుబాటుదారులు సౌదీ జెట్  విమానాన్ని కూల్చివేశామని ప్రకటించిన  కొన్ని గంటల తరువాత ఈ దాడి జరగింది.  దీంతో ఇది ప్రతికార దాడిగా భావిస్తున్నారు .అయితే ఈ దాడిపై సౌదీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Latest Updates