వడ్డీ రేట్లను తగ్గించిన SBI

అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు SBI ప్రకటించింది. ఇందుకుగాను శుక్రవారం ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. 5 BPS పాయింట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణాలపై MCLR  8.5 నుంచి 8.45 శాతానికి తగ్గింది. ఇవి తక్షణమే అమలులోకి వచ్చినట్లు SBI ప్రకటించింది.  తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 8.15 నుంచి 8.10 శాతానికి తగ్గింది. అయితే గత నెల వ్యవధిలో రెండవసారి తగ్గించారు.

Latest Updates