3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: సెలవుల్లో అందరిలా ఆటల గురించో, ఆన్‌లైన్ క్లాసుల గురించో ఆలోచించకుండా రాష్ట్రంలో అక్షయపాత్ర చేస్తున్న కరోనా సహాయ కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ విద్యార్థులు భావించారు. హైదరాబాద్లోని చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 190 మంది స్టూడెంట్స్ ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ ద్వారా మూడు వారాల్లోనే ఏకంగా రూ.1.05 కోట్ల విరాళాలు సమీకరించి 4 లక్షల మంది ఆకలి తీర్చడానికి ఇచ్చారు.

For More News..

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి

జాబ్ లేనోళ్లకు ఆసరగా మారిన మాస్క్

Latest Updates