అనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) చనిపోయారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శేషయ్య.. ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం 6 గంటలకు మరణించారు. శేషయ్య అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో జరగనున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు.

For More News..

అక్కాచెల్లెళ్లపై ఎనిమిది మంది అత్యాచారం

వీడియో: ఆవు మాంసం తరలిస్తున్నాడని.. తల మీద సుత్తితో కొట్టి..

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

Latest Updates