మహిళల కోసం సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్స్

self-security-bangles-for-women

వెలుగు సక్సెస్ : దేశంలో అమ్మాయిలపై పెరుగుతున్న అత్యాచారాలు, కిడ్నాప్‌‌లను అరికట్టేం దుకు, తమను తాము రక్షించుకునేం దుకు తీసుకొచ్చిందే సెల్ఫ్ సెక్యురిటీ బ్యాంగి ల్స్ ఫర్ ఉమెన్. సాధారణ గాజుల్లానే వీటిని అమ్మాయిలు ధరిం చవచ్చు. ఇది రెండు రకాలుగా పనిచేస్తుం ది. ఒకటి చేతులను అసాధారణంగా తాకినా, విరిచినా , అత్యాచారానికి ప్రయత్నించినా వారున్న లైవ్లోకేషన్ ముం దుగానే ఫీడ్ చేసుకున్న నాలుగు నంబర్లకు వెళ్తుంది.

రెండోది అలాం టి ప్రయత్నాలు జరిగినప్పుడు ఇది షాక్ ఇస్తుం ది. దీం తో సదరు అమ్మాయి తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లైవ్ లొకేషన్ ఎలాగూ నాలుగు నంబర్లకు చేరుకుంటుందని కాబట్టి వారు ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా లొకేషన్‌ కు చేరుకోగలుగుతారు. దీనికి మొబైల్‌‌ను బ్లూ టూత్ ద్వారా కనెక్ట్‌‌ అయ్యేలా ప్రోగ్రాం చేశారు. బ్యాటరీ ఉంటుం ది కాబట్టి ఈ బ్యాంగి ల్స్‌‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు.

హరీష్ గాడి, సాయితేజ సిరిపురం హైదరాబాద్

 

Latest Updates