సీనియర్ జర్నలిస్ట్ అరెస్టు

senior-journalist-revathi-arrests

సీనియర్ జర్నలిస్ట్…రేవతిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. గతంలో  తనను స్టూడియోలో అవమానించారంటూ రేవతిపై కేసు పెట్టారు దళిత నాయకుడు హమారా ప్రసాద్. ఈ కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. కేసు నమోదైన  చాలా రోజుల తర్వాత ఇవాళ ఉదయం మణికొండలోని రేవతి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రేవతి.

Latest Updates