నష్టాలతో ప్రారంభంమైన స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ ప్రతికూలతలు, ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలతో దేశీమ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమవగా..నిఫ్టీ 11 వేల 700 మార్కును కోల్పోయింది. ఉదయం సెన్సెక్స్ 402 పాయింట్లు నష్టపోయి 39 వేల 111 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 11 వేల 683 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Latest Updates