ఢిల్లీ రిజల్ట్స్… బుల్ రంకెలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలు వేసింది.  రిజల్ట్స్ లో ఆప్ 51, బీజేపీ 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. బీజేపీ ఈ సారి బాగా పుంజుకుంది. 2015లో 3 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ సారి 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల్ పై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి41,400 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 12157 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

Latest Updates