పాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!

భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు నేవీ సిబ్బంది విశాఖ పట్నం లో పని చేస్తున్నారు. కేంద్ర నిఝా వర్గాలు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఏడుగురు ఇప్పటికే..  హవాలా బ్రోకర్ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశారు. ప్రస్తుతం భారత సముద్ర తీర మార్గానికి సంబందించిన విషయాలను.. పాకిస్తాన్ కు చేరవేస్తున్నారని తెలిసి.. ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని అలెర్ట్ చేసింది. దీంతో ఆ ఏడుగురు అధికారులను NIA అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది.

Latest Updates