వేములవాడలో ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు

వేములవాడ: రాష్ర్టంలోనే  ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రమహోత్సవాలకు ముస్తాబైయింది. రేపట్ని నుంచి 9 రోజుల పాటు శ్రీ శరన్నవరాత్రుల మహోత్సవములు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్దమయ్యారు. రేపట్ని నుంచి 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తుల దర్శనం ఇవ్వనున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ… భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించే రావాలని భక్తులకు సూచించారు.

Latest Updates