ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు రివర్స్ అవుతాయి : శశిథరూర్

shashi-tharoor-says-exit-poll-surveys-may-reverse

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. గతంలో సర్వే అంచనాలు తప్పిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇండియాలో అధికార పార్టీలకు అనుకూలంగా ఎగ్టిట్ పోల్స్ వస్తాయని చెప్పారు. ఈవీఎంల తరలింపుపై వస్తున్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయని చెప్పారు శశిథరూర్.

Latest Updates