జయరాం హత్య కేసు: పోలీసు విచారణలో శిఖా చౌదరి

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో.. శిఖా చౌదరి పోలీసు విచారణకు హాజరయ్యారు. వీరిని పశ్చిమ డీసీపీ శ్రీనివాస్ విచారిస్తున్నారు. ఈమెతో పాటు కేసులో ప్రధాన నిందితులైన రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ ను డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు విచారిస్తున్నారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని రాకేశ్ రెడ్డి ఇంట్లో..  పోలీసులు గంటపాటు సోదాలు చేశారు.

Latest Updates