జమ్ముకశ్మీర్ ‘శివ్ కోరి’ ఆలయంలో ప్రత్యేక పూజలు

జమ్ముకశ్మీర్ లోని ప్రముఖ శైవక్షేత్రం శివ్ కోరి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయ్ సీ జిల్లాలోని సహజసిద్ధంగా కొలువైన శివలింగం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. 150 మీటర్ల పొడవైన గుహలో ఈ శివలింగం వెలసింది. దీనిపై నిత్యం ధారగా జలాభిషేకం సహజసిద్ధంగానే జరుగుతుంది.

 

Latest Updates