పెళ్లైన మూడు నెలలకే సూసైడ్ చేసుకున్న ఎస్సై

  • గుడివాడ టూ టౌన్ ఎస్సై విజయ్ ఆత్మహత్య
  • అక్రమ సంబంధమే కారణమని పోలీసుల అనుమానం

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పిల్లి విజయ్ కుమార్ తన ఫ్లాట్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ బ్యూటీషియన్‌తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే కారణంతో ఎస్సై విజయ్‌ గతంలో సస్పెండ్ అయ్యారు. కాగా.. మూడు నెలల క్రితమే పెళ్ళి చేసుకున్న విజయ్ కుమార్.. భార్యను కాపురానికి తీసుకొనిరాకుండా ఒక్కడే ఉంటున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

బిట్‌కాయిన్, టెస్లా షేర్​ జోరుకు చిన్న ఇన్వెస్టర్లే కారణం

కిరాయికి వ్యవసాయ పనిముట్లు.. సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త స్కీం

మనుషులకే కాదు.. పసులకూ ఓ హాస్టల్

Latest Updates