అట్టహాసంగా 23వ సింధు దర్శన్ ఫెస్టివల్

23వ సింధు దర్శన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. కశ్మీర్ లోని లేహ్ ప్రాంతంలో.. సింధు దర్శన్ యాత్ర సమితి ఆధ్వర్యంలో.. సింధు నదికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

 

Latest Updates