7వ తేదీ నుంచి సింగపూర్ లాక్ డౌన్

లాక్‍డౌన్‍ ప్రకటించిన దేశాల లిస్టులో సింగపూర్‍ కూడా చేరింది. వచ్చే మంగళవారం అంటే ఏప్రిల్ 7వ తేదీ  నుంచి నెల రోజుల పాటు సింగపూర్ లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు  ఆ దేశ ప్రధాని లీ హసీన్‍ లూంగ్‍ ప్రకటించారు. అత్యవసర సర్వీసులు, కీలకమైన ఆర్థిక రంగాలు తప్ప అన్ని కార్యాలయాలనూ మూసేయనున్నట్లు తెలిపారు. కరోనాను అరికట్టడం కోసం కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని…దీనికి  ప్రజలు సహకరించాలని కోరారు.

Latest Updates