కరోనా పంజా.. ఒకే రోజు 95,735 కేసులు..1172 మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు ఘననీయంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజుదాదాపు 90 వేల కేసులు నమోదువుతుండేవి..అయితే అత్యధికంగా నిన్న95,735 కొత్త కేసులు నమోదవగా..1172 మంది చనిపోయారు. ఒకే రోజు ఇన్ని కేసులు..మరణాలు నమోదవడం, ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 44,65,864 కు చేరగా..మృతుల సంఖ్య75,062కు చేరింది. 34,71,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,19,018 ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 11, 29,756 కరోనా టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 09 వరకు మొత్తం టెస్టుల సంఖ్య 5,29,34, 433 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

విశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు

తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు

ఫింగర్​ ఏరియాల్లో సై అంటే సై

కరెంట్ బండితో వంద కి.మీకి ఖర్చు పది రూపాయలే..

Latest Updates