ఎయిర్​పోర్ట్ బిల్డింగ్ పైకి దూసుకెళ్లిన ప్లేన్

అమెరికాలో టేకాఫ్‌ అయిన వెంటనే ఓ సింగిల్‌ ఇంజన్‌ ప్లేన్‌ కూలిపోయిం ది. ఆరిజోనా రాష్ట్రం ఫినిక్స్ లోని ఎక్‌‌చిన్‌ రీజినల్‌ ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే ఎయిర్​పోర్ట్​ టెర్మినల్‌ బిల్డింగ్‌ పై క్రాష్‌ అయింది. ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌ లో ప్రయాణిస్తున్న ఇద్దరికి చిన్నచిన్న దెబ్బలు తగిలాయి.

Latest Updates