వీరికి కరోనా ముప్పు ఎక్కువ

మమూలు ప్రజల కంటే…స్మోకింగ్ చేసే వారికి కరోనా త్వరగా వ్యాపిస్తుందని తేల్చిచెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  స్మోకింగ్ చేస్తున్నప్పుడు చేతిని నోటి దగ్గరికి ఎక్కువ తీస్కెళ్లడంతో వైరస్ వ్యాపిస్తుందని…అది మిగతా వారితో పోల్చితే 14 రెట్లు ఎక్కువగా ఉంటుందట. పొగాకు కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుందని…దీంతో కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మోకింగ్ చేసేవారు పొగాకుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చిరిస్తున్నారు డాక్టర్లు.

Latest Updates