సీపీ సజ్జనార్ ఇంట్లోకి పాము… ఏం చేశారంటే..??

సైబరాబాద్ కమిసనర్ సీపీ సజ్జనార్ ఇంట్లో కలకలం రేగింది. ఓ  పాము సజ్జనార్ ఇంట్లోకి చొరబడింది. దీంతో అప్రమత్తమైన సీపీ.. పామును చంపకుండా కానిస్టేబుల్ హుస్సేనీ ఆలం కు సమాచారం అందించారు. సీపీ సమాచారంతో కానిస్టేబుల్ హుస్సేనీ పాములు పట్టడంలో నిష్ణుతుడైన కానిస్టేబుల్ వెంకటేష్ కు సమాచారం అందించారు. హుటాహుటీనా సీపీ నివాసానికి చేరుకున్న కానిస్టేబుల్ వెంకటేష్ ..ఇంట్లో ఉన్న పామును చాకి చక్యంగా పట్టుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ వెంకటేషన్ ను అభినందిస్తూ సీపీ సజ్జనార్ రివార్డ్ ప్రకటించారు.

Latest Updates