గల్లీ సే ఢిల్లీ : సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజీలకు ఎంపికైన తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు చెప్పారు అధికారులు, తల్లిదండ్రులు. మూడు నెలల పాటు కష్టపడి..ఎంట్రెన్స్ టెస్టులకు విద్యార్థులను సిద్ధం చేశామన్నారు. అన్ని గురుకులాల నుంచి మొత్తం 95 మంది స్టూడెంట్స్ ఢిల్లీలోని ప్రముఖ కాలేజీలకు ఎంపికవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. గతేడాది కూడా 105 మంది వివిధ కాలేజీలకు ఎంపికయ్యారని చెప్పారు అధికారులు.

Latest Updates