చైనా బోర్డర్ కు వెళ్తున్న ఆర్మీలకు ఘన సత్కారం 

చైనా బోర్డర్ కు  వెళ్తున్న ఆర్మీ  బలగాలను ఘనంగా  సన్మానించారు టిబెటన్లు. స్పెషల్ ఫ్రాంటియర్  ఫోర్స్ జవాన్లు హిమాచల్ ప్రదేశ్ ద్వారా   చైనా బోర్డర్ లో  LACకి  తరలుతున్నాయి. చైనాతో  సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో… LAC  వెంబడి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్  జవాన్లను  మోహరిస్తోంది సైన్యం. SFF జవాన్లు షిమ్లా చేరుకోగానే… అక్కడి టిబెటన్లు ఘనంగా స్వాగతం పలికారు. టిబెటన్ సంప్రదాయం ప్రకారం  జవాన్లకు తెల్లని కండువాలు కప్పి సత్కరించారు.

Latest Updates