సోనుసూద్ అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన… సోనుసూద్

హైదరాబాద్ హుస్సెన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించే వారిని కాపాడే ట్యాంక్ బండ్ శివను అభినందించాడు సినీ నటుడు సోనుసూద్. విరాళాలతో శివ కొనుకున్న అంబులెన్స్ ను సోనుసూద్ ప్రారంభించారు. ఈ అంబులెన్స్ సోనుసూద్ అంబులెన్స్ సర్వీస్ అని పేరు పెట్టాడు ట్యాంక్ బండ్ శివ. ఈ సందర్భంగా శివ సేవలను మెచ్చుకున్న సోనుసూద్..భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్న తానున్నానని భరోసా ఇచ్చాడు. అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు సాయపడతానన్నారు.

Latest Updates