త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్: ఈటల

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ ప్రారంభిస్తామన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.  సీఎం కేసీఆర్  ఇప్పటికే  దీనిపై  ఆలోచిస్తున్నారని చెప్పారు. చింతమడకలో హెల్త్ ఫ్రొఫైల్ ప్రారంభించారని.. ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తిచేసి.. తర్వాత  రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. హెల్త్ ప్రొఫైల్ తో ప్రజాల ఆరోగ్యాన్ని కాపాడొచ్చన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు ఈటల.

Latest Updates