మొహాలీ టీ20 : భారత్ ఫీల్డింగ్

మొహాలీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొహాలీ వేదికగా జరుగుతున్న ఇవాళ్టి మ్యాచ్ లో పిచ్ చేజింగ్‌ కు అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపాడు  కోహ్లీ. ధ‌ర్మ‌శాలలో జ‌ర‌గాల్సిన ఫస్ట్ టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా క్యాన్సిల్ అయ్యింది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates