రెండో సెమీస్: టాస్ సౌతాఫ్రికదే..!

సిడ్నీ: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ ప్రారంభమైంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్.. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తో తలపడనుంది. ఫస్ట్ సెమీస్ లో వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో.. పాయింట్ల పరంగా ఇండియా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే .. ఈ మ్యాచ్ కి వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే గ్రౌండ్ తడిగా ఉండటంతో కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది.

ఫైనల్ కు భారత్ : చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

టీమ్స్ వివరాలు

Latest Updates