హైదరాబాద్ లో దక్షిణాది డీజీపీల భేటీ

హైద్రాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు  సమావేశమయ్యారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల పరస్పర సహకారం పై చర్చ జరగనుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ , ఆంద్రప్రదేశ్ లతో పాటు పుదుచ్చేరి , అండమాన్ నికోబార్ నుంచి సమావేశానికి హాజరయ్యారు పోలీస్ ఉన్నతాధికారులు.

Latest Updates