రూ.8,499లకే 6000 MAH బ్యాటరీ ఫోన్

హాంకాంగ్​  స్మార్ట్​ఫోన్​ బ్రాండ్‌ టెక్నో.. ఇండియా మార్కెట్లోకి ‘స్పార్క్‌ పవర్‌’ మోడల్‌ను రిలీజ్‌ చేసింది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అమోలెడ్‌ డిస్‌ప్లే వంటి స్పెషల్‌ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.8,499. బ్యాటరీ బ్యాకప్‌ ఐదు రోజుల వరకు వస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఇందులో 6.35 ఇంచుల నాచ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్​ హీలియో పీ22 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీ, అండ్రాయిడ్‌ 9 ఓఎస్‌, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక ట్రిపుల్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Latest Updates