3025 ఖాళీల భర్తీకి ఎస్పీడీసీఎల్  నోటిఫికేషన్‌‌

హైదరాబాద్, వెలుగు: విద్యుత్‌‌ సంస్థలో ఖాళీగా ఉన్న 3025 పోస్టుల భర్తీకి టీఎస్​ ఎస్పీడీసీఎల్ బుధవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీంతో పాటు విధివిధానాలను కూడా ప్రకటించింది. జూనియర్ లైన్‌‌మెన్(-2500), జూనియర్ పర్సనల్ ఆఫీసర్- (25), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-(500) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వివరాలకు http://tssouthernpower.cgg.gov.in  లాగిన్‌‌  కావాలని సదరన్​ డిస్కం వెల్లడించింది.

Latest Updates