వైదొలిగిన హిమదాస్‌‌

న్యూఢిల్లీ:  వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ నుంచి ఇండియా స్టార్ అథ్లెట్‌‌ హిమదాస్ తప్పుకుంది. వెన్ను నొప్పితో బాధ పడుతున్న హిమ ఈ నెల 27 నుంచి దోహా వేదికగా జరిగే మెగా ఈవెంట్​ నుంచి వైదొలిగిందని అథ్లెటిక్‌‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్‌‌ఐ) బుధవారం వెల్లడించింది.

Latest Updates