శ్రీలంక పోలీస్ చీఫ్ రాజీనామా

Sri Lanka Police Chief Resigns Over Easter Sunday Attacks

కొలంబో: శ్రీలంక ఇన్ స్పె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పూజిత్ జయ సుందర తన పదవికి రాజీనామా చేశారు. కొలంబోలో జరిగిన బాంబు దాడులను గుర్తించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐజీపీరిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక డిఫెన్స్ సెక్రటరీకి పంపారు. త్వరలోనే కొత్త ఐజీపీని నియమిస్తాం ” అని ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన శుక్రవారం తెలిపారు. గురువారం డిఫెన్స్ సెక్రటరీ పదవికి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Latest Updates