శ్రీదేవి జయంతి నేడు.. తిరుపతిలో జాన్వీకపూర్

దివంగత  సినీనటి  శ్రీదేవి  కుమార్తే,  బాలీవుడ్  హీరోయిన్  జాన్వీకపూర్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని జాన్వీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత రంగనాయక మంటపంలో జాన్వీకి వేదాశీర్వచనం పలికిన అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Latest Updates