కాశ్మీర్ నుంచి 70 మంది టెర్రరిస్టులు షిప్ట్

ఆర్టికల్ 370 తర్వాత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన భారీ ఆపరేషన్ లో 70 మంది టెర్రరిస్టులు, పాక్ మద్దతు దారులను అదుపులోకి తీసుకున్నారు.  వీరిని లోయ నుంచి  స్పెషల్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లో ఆగ్రాకు తరలించినట్లు ఆర్మీ అధికారలు వెల్లడించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులంతా తక్షణమే విధుల్లో హాజరు కావాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ  చేశారు.సాంబా ఏరియాల్లో  రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని అన్నారు.

Latest Updates