SRSC రైతుల ఆందోళన

srనిజామాబాద్ జిల్లాల్లో….శ్రీరాం సాగర్ నీటిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు రైతులు. కాకతీయ ఆయకట్టు రైతులు…ప్రాజెక్ట్ SE కార్యాలయాన్ని ముట్టడించారు. లీకేజ్ వాటర్ ను కాకతీయ కాలువ ద్వారా ఇవ్వాలని నిరసన తెలిపారు. రేపు పోచంపాడ్ దగ్గర మహా ధర్నాతో పాటు వంటావార్పుకు పిలుపు నిచ్చారు రైతులు.  ఇవాళ ఉదయం నుంచీ ఆందోళన కొనసాగుతోంది.  హైదరాబాద్ – నాగ్ పూర్ హైవేపై ధర్నాకు దిగడంతో… ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Posted in Uncategorized

Latest Updates