SRSPతో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం : ఈటల

ETELAశ్రీరాం సాగర్ ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఆయకట్టు కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూస్తామన్నారు. రైతులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. SRSP కింద పంటలకు నీళ్లు అందించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో గురువారం (ఫిబ్రవరి-22) ఆయన సమావేశమయ్యారు.

Posted in Uncategorized

Latest Updates