ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో జాతీయ గీతం ఆలాపన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వోట్ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నాయి.

Latest Updates