ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆఫీస్ ను సనత్ నగర్ కు తరలింపు…

state-chief-advisor-rajiv-sharma-office-shifted-to-sanath-nagar

సెక్రటేరియట్ లో ఉన్న  తన కార్యాలయాన్ని సనత్ నగర్  కు తరలించారు ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ. ఆయన ప్రస్తుతం చీఫ్ అడ్వైజర్ తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు  చైర్మన్ గా ఉన్నారు. అయితే సచివాలయం షిఫ్టింగ్ లో భాగంగా రాజీవ్ తన ఆఫీస్ ను సనత్ నగర్ లో ఉన్న  పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు తరలించారు. రాష్ట్ర మొదటి సీఎస్ గా ఉన్న రాజీవ్ శర్మ రిటైర్ అయ్యాక ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా నీయమించారు సీఎం కేసీఆర్.

Latest Updates