అంబేద్కర్ విగ్రహం ధ్వంసం..దళిత సంఘాల నిరసన

ఉత్తరప్రదేశలోని  సహారాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఘున్నా గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. దీంతో ఈ సంఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘం సభ్యులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విగ్రహ ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రోడ్డుపై బైఠాయించారు. పోలీసు బలగాలు భారీగా మోహరించి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

 

Latest Updates