కోహ్లీని వెనక్కి నెట్టేసిన స్మిత్

steve-smith-replaces-virat-kohli-atop-the-charts-in-latest-icc-test-rankings

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు, చాలా రోజులుగా ICC టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచిన కింగ్ కోహ్లీ.. న్యూజిలాండ్‌ తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్‌ కేవలం 21 పరుగులు మాత్రమే చేయడంతో అతడు రేటింగ్స్‌ కోల్పోయాడు.

కోహ్లీ ప్లేస్ లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకున్నాడు. 2015 జూన్‌లో తొలిసారి నంబర్‌వన్‌ గా నిలిచిన స్మిత్‌..టాప్‌ ర్యాంకు అందుకోవడం ఇది ఎనిమిదోసారి.

Latest Updates