బడ్జెట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ పతనం

2020 బడ్జెట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ పతనమయింది. సెన్సెక్స్, నిఫ్టీ షేర్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. బడ్జెట్ స్టార్ట్ అయిన కాసేపటికే సెన్సెక్స్ 543 పాయింట్ల నష్టం చవిచూసింది. నిఫ్టీ 243 పాయింట్ల నష్టంలోకెళ్లింది. స్టాక్ మార్కెట్‌లో మార్పులు ఆశించిన వారికి బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపించారు. నిర్మల బడ్జెట్.. స్టాక్ మార్కెట్‌లో ఏమాత్రం ఉత్సాహాన్ని చూపించలేకపోయింది.

Latest Updates