మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు: డీజీపీ

మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇందుకోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.  సోషల్ మీడియాతో జరుగుతున్న ట్రాఫికింగ్ పై దృష్టి పెట్టామన్నారు. హైద్రాబాద్ MCHRD లో మానవ అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై … రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించారు డీజీపీ మహేందర్ రెడ్డి. సదస్సులో వివిధ అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాల నుంచి పోలీసులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Latest Updates