స్టూడెంట్ సూసైడ్: వాటర్ ట్యాంక్ పై నుంచి దూకాడు

మేడ్చల్ జిల్లా : వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుశాపూర్ లో  సోమవారం ఉదయం జరిగింది. అవుశాపూర్ గ్రామానికి చెందిన శైలేష్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సడెన్ గా వాటర్ ట్యాంక్ నుంచి దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచరం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Latest Updates