సీనియర్ల ర్యాగింగ్..ఇంటర్ విద్యార్థి సూసైడ్ అటెంప్ట్

మహబూబ్ నగర్ జిల్లాలో ర్యాగింగ్ భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాహత్నం చేశాడు.  ప్రతిభ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంతోష్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. మనస్థాపంతో సంతోష్ తన ఇంట్లో  పురుగల మందు తాగాడు. వెంటనే అతడిని జడ్చర్ల హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఆరాతీయగా కుటుంబ సభ్యులతో ఈ విషయం బయటపడింది.

Latest Updates