అప్పుల బాధలు.. ఇంటి నుంచి పారిపోయిన పోలీస్ కానిస్టేబుల్

విలాసలకు అలవాటు పడ్డ ఓ పోలీస్ ఆఫీసర్ తన బతుకును ఫ్లాట్ ఫారం చేసుకున్నాడు. అప్పుల బాధతో పోలీస్ కానిస్టేబుల్ ఇంటినుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ PS లో విధులు నిర్వహిస్తున్న ఎంబడి బానేశ్…. గతనెల 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు..  బానేష్ ను వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారంపై గుర్తించారు. తరువాత కుటుబ సభ్యులకు అప్పగించారు.

Latest Updates