31 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్: హైకోర్టుకు వేసవి సెలవులను అనౌన్స్ చేశారు. రేపటి నుంచి మే- 31 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయని తెలిపారు అధికారులు. అత్యవసర కేసుల విచారణ కోసం వేసవి సెలవుల్లో ప్రత్యేక కోర్టు పనిచేయనుందన్నారు. ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో ఈ ప్రత్యేక హైకోర్టు పనిచేయనుందని..తేదీలను గమనించాల్సిందిగా సూచించారు హైకోర్టు అధికారులు.

 

Latest Updates