ఐపీఎల్: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

దుబాయ్: ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా  బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌(RCB)‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌ (SRH) మధ్య ఐపీఎల్‌ సీజన్‌ 2020  తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు జట్టు సన్‌ రైజర్స్‌ ఈ సీజన్‌లో ఎన్నో ఆశలతో​ బరిలోకి దిగుతోంది.

టీమ్స్ వివరాలు 

Latest Updates