ఇనార్బిట్ మాల్ లో సన్ రైజర్స్ సందడి

మాదాపూర్ ఇనార్బిట్ మాల్ లో సన్ రైజర్స్ టీమ్ సందడి చేసింది. కింగ్ ఫిషర్ బౌల్ అవుట్ కార్యక్రమంలో డేవిడ్ వార్నర్, టీమ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరణ్ పాల్గొన్నారు. అభిమానుల్తో సరదాగా సందడి చేశారు. తమని ఔట్ చేసిన అభిమానులతో సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు. సన్ రైజర్స్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Latest Updates