కేంద్రంతో పాటు తెలంగాణ, ఏపీలకు సుప్రీం నోటీసులు

కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసి) లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ అందివ్వాలని ఆదేశించింది .  కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ, కర్ణాటకకు నోటీసులు జారీ చేసింది సుప్రీం.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates