తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టంను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు పాశం యాదగిరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషనర్ తరపు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి ప్రాచీన కట్టడాల చట్టంపై వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న చీఫ్ జస్టిస్ శరత్ బాబ్డే నాయకత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

SEE MORE NEWS

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Latest Updates